fbpx
Menu Close

January 2019

cali flowers rice with potatoes

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు…

Paneer Kurma

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు…

Pesarattu – Super Dosa Verity from Andhra

Pesarttu is a very Andhrite special Tiffin. It is a simple dish to make, quick an easy to make veriety. Aslo this is a tiffin which makes you feel fullness with very little eating. Combination with Upma and chutney, this is a perfect dish for any occasion  You can impress your guests with the authentic Andhra cuisine. A veriety of variations possible like allam pesarattu, onion pesarattu etc. Ingredients: Pesalu (Green Gram)- 1 cup Rice…

అరటి కాయ పొడి కూర

కావలసిన పదార్ధాలుఅరటి కాయలు – రెండు (ఉడకపెట్టి పేస్టు చేసుకుని ఉంచుకోవాలి).( Plantain)ఉల్లి పాయలు – రెండుకొబ్బరి తురుము, ఉప్పు , – తగినంతపోపు గింజలు – మినప పప్పు, ఆవాలు. జీలకర్ర ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె — తగినపచ్చి తయారు చేసే విధానముముందుగ బాండలి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోయాలి .వేడి ఎక్కాక పోపుగింజలు వేయాలి .కొద్దిగా ఉల్లిపాయలు   వేయాలి. కొంచెం  వేగాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి వెయ్యాలి. కొత్తిమీర కరివేపాకు వెయ్యాలి. తరవాత కొంచెం కొబ్బరి తురుము   వేసి అన్ని దోరగా వేగాక, అరటికాయ పేస్టు కూడా వేసుకుని బాగా కలిసేలా కలపాలి. 

BANANA STEM CURRY

కావలసిన పదార్దములు:బనానా స్టెం  (అరటి దవ్వ/దూట )సెనగపప్పు ఒక స్పూన్మినప పప్పు అర స్పూన్ఆవాలు అర స్పూన్ఎండుమిర్చి రెండు (ముక్కలు గా  చెయ్యాలి)కరివేపాకు ఒక రెమ్మఉప్పు తగినంతకొంచం చింతపండు గుజ్జునూనె ఒక స్పూన్అర స్పూన్ ఆవాలు  నూ రిన ముద్దకొంచెం ఇంగువతయారుచేసే విధానంఅరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడు లో ఒక స్పూన్ నునే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. పోపువేగాక…

Vankaya Kura

కావలసిన పదార్థాలు :చిన్న వంకాయలు- 1/2 కిలోటమోటాలు 1/4 కిలోఉల్లిపాయలు 1/4 కిలోపచ్చి పప్పు 1/4 కప్పుధనియాలు – 1/4 కప్పుపుట్నాల పప్పు- 1/4 కప్పునువ్వులు – 1/4 కప్పుశనగ గుండ్లు 1/2 కప్పునూనె – 1/4 కప్పుఎండు మిర్చి- తగినన్నిఉప్పు – రుచికి సరిపడపోపు గింజలు – 1 టీ స్పూన్పసుపు – కొద్దిగాకొత్తిమీర కట్ట – ఒకటి తయారుచేయు విధానం :ముందుగా కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి శనగ గుండ్లు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులను వేరువేరుగా వేయించుకోవాలి.…

How to Approach your contacts

These are the times of recession. One must try to rope in all the resources together for finding a new job. You may be the one unfortunate guy whose company could not weather the storm. Yes, I mean it. The loss of Jobs in the current scenario are not the fault of individual. It is the employer who could not sustain himself. How to gt out of this messy situation…