కావలసినవి :
బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి )
ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి )
ఆయిల్ –తగినంత
ఉప్పు –తగినంత
కారం -తగినంత
తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి .
అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి మూతతీసి వేయించాలి .ఉల్లి ముద్దబ్రౌన్ కలర్ లోకి వచ్చాక తగినంత ఉప్పు ,తగినంత కారంవేసి రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి .
యిది వీడి వేడి అన్నం లోకి చపతిలోకి బాగుంటుంది.
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.