కావలసిన పదార్థాలు
ఆనపకాయ-ఒకటి
పెరుగు-ఒక కప్పు
పచ్చిమిర్చి-ఒకటి
మినపప్పు-ఒకస్పూన్
జీలకర్ర-ఒక స్పూన్
ఆవాలు-పావుస్పూన్
నీయి-ఒక స్పూన్
కరివేపాకు-ఒకరెమ్మ
ఉప్పు-తగినంత
తయారిపద్దతి; ఆనపకాయని సన్నగా కట్ చేసుకోవాలి.ఆ ముక్కలు ఉడకబెట్టి
;నీరుతీసేయాలి.చల్లారాక దీనిని పెరుగులో కలపాలి స్టవ్ పైన కడాయిపెట్టి వేడయ్యాకమినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి,కరివేపాకు,నేయివేసి తాలింపుపెట్టాలి.దానకి సరిపడఉప్పు వేసి కలపాలి
ఆనపకాయ పెరుగు పచ్చడిరెడీ

Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.
koncham english lo rayandi, mee konni posts english lo kuda unnai kada.. would be easy to read and cook faster..