శ్రీ రాముని మేలుకొలుపు || Sree Ramuni Melukolupu
మేలుకో రఘురామ మేలుకో గుణధామ మేలుకో శుభనామ మేలుకో
మేలుకో కౌసల్య మేదినీ గన్నట్టి బాల మోహన రామ మేలుకో
అరుణోదయంబయ్యె అర్కుడు పొడదెంచె ధరణికుల దీపకా మేలుకో
తరుణులూ గీతములు తడయకా పాడేరు కరుణసాగర రామ మేలుకో
మేలుకో రఘురామ మేలుకో గుణధామ మేలుకో శుభనామ మేలుకో
మేలుకో కౌసల్య మేదినీ గన్నట్టి బాల మోహన రామ మేలుకో
నీదు సేవకులెల్ల నీదు దర్శన కాంక్ష వచ్చి నిలుచున్నారు మేలుకో
కోదండ రాఘవా గురుతుగా వారల నాదరింపా వలయు మేలుకో
రామా మేలుకో శ్రీ రామా మేలుకో
In this video, we delve into the significance of Sree Ramuni Melukolupu. This sacred hymn is chanted every morning to invoke Lord Rama’s blessings and guidance. The Melukolupu song connects our soul with the divine, bringing peace and joy into our lives. If you enjoyed this video, please like and subscribe to our channel. Turn on notifications to stay updated with more sacred stotrams and devotional content.
#SreeRamuniMelukolupu #Melukolupu #LordRama #RamaBhakti #Spirituality #TeluguDevotional #MorningPrayer #Ramayana #BhaktiSongs #DivineChants #HinduDevotionals #RamStotram #SacredHymns #RamBhakti #DevotionalMusic #TeluguBhakti #VedicMantras #DivineBlessings #HanumanStotram #RamaNamam
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.