వంకాయ కొత్తిమీర కారం

కావలసినవి :
వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
కొత్తమీర -ఒక కట్ట
పచ్చిమిర్చి –నాలుగు
జీలకర్ర- స్పూన్
ఆయిల్ –తగినంత
ఉప్పు –తగినంత
తయారి పద్దతి :
కొత్తిమీర ,పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పు వేసి మెత్తగా నూరాలి .
స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి .
అoదులో వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .
కొంచెం మెత్తబడ్డాక కొత్తిమీర కారం వేసి కలపాలి .
కొత్తిమీర కారం పచ్చివాసన పోయే దాక వేయించాలి .
దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .
సర్వ్ చేసే పద్దతి :యిది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .

Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply