తులసి ఆకు యొక్క ఔషధ గుణాలు – Usage of Thulasi (Indian Bassil) in health and Ayurveda

Usage of Thulasi (Indian Basil) in health and Ayurveda

  • Thulasi powder mixed with green gram powder used as bath powder will add glow to the skin. This is also godd for reduction of pimples
  • Add lemon juice and Thulasi leaves extract, and use this for reduction of many skin ailments.
  • Take Thulasi extract,(boiled in Water) and juice made out of Ginger in equal parts and take this juice. This will reduce the stomach Ache.
  • Thulasi leaves added while making of tea, will help in flavour to the tea and also useful for reduction of winter ailments
  • Give one spoon of Thulasi leaves Juice to the children. this will help digestion and also they will be free of ailments like cough, cold and few fevers.
These are few home remedies susing thulasi will help improve the general health and immunity. These are suggested by ayurveda. infact Thulasi is called as the plant of Godess Sri Mahalakshmi.

తులసి ఆకు యొక్క ఔషధ గుణాలు

  • తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. 
  • తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
  • అలాగే తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. 
  • తులసి ఆకులను టీలో మరిగించి కూడా తీసుకోవచ్చు. టీకి మంచి సువాసనతో పాటు ఘాటైన రుచి కూడా వస్తుంది. వానాకాలంలో ఇది చాలా మేలు చేస్తుంది.
  • ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. 
  • కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా కషాయం పలుచగా చేసి కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

One thought on “తులసి ఆకు యొక్క ఔషధ గుణాలు – Usage of Thulasi (Indian Bassil) in health and Ayurveda”

Leave a Reply