కావలసిన పదార్దాలు :
ఉల్లిపాయలు –నాలుగు (సన్నగా కట్ చేయాలి )
చింతపండు-మీడియం సైజు నిమ్మకాయంత (దీనిని నీటిలో నానబెట్టాలి)
బెల్లం –నిమ్మకాయంత
సాల్ట్ –సరిపడ
పచ్చిమిరపకాయలు –రెండు (పొడుగ్గా చీలికలు చీయాలి )
ఆవాలు -ఆఫ్ స్పూన్
మెంతులు -ఆఫ్ స్పూన్
జీలకర్ర -ఆఫ్ స్పూన్
ఆయిల్ -నాలుగు స్పూన్స్
సెనగపిండి -రెండు స్పూన్స్ (దీనిని నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )
కొత్తిమీర –కొంచెం
ఎండుమిర్చి -ఒకటి
తయారి పద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి నూనెవేసి కాగాకా ఆవాలు ,మెంతులు ,జీలకర్ర ,ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి . దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి .దీనిలో చింతపండు రసం తీసి పోయాలి .పులుసు ఎంత కావాలనుకుంటే అంత .చిమ్తపండులో గుజ్జు లేనంతవరకు తీయాలి .ఇందులో ఉప్పు ,బెల్లం ,చిటికెడు పసుపు ,పచ్చిమిర్చి వేసి బాగా మరగ నివ్వాలి .సెనగపిండి నీటిలో కలిపి ఇందులో పోయాలి .టెన్ మినిట్స్ మరగనిచ్చి దించేయాలి .అఒతే ఉల్లిపాయ పులుసు రెడి .
సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .దీనికి సైడ్ డిష్ గ కంది పొడి గాని ,కంది పప్పు పచ్చడి గాని ,కందిపప్పు గాని నంచి కొని తింటే బాగుంటుంది .

Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.